జయశంకర్ తెలంగాణా రిసర్చ్ అండ్ డెవెలప్‌మెంట్ సెంటర్ ఆద్వర్యం లో జరిగిన కాళోజీ శత జయంతి వేడుకలు లండన్ మహా నగరం లో విలీన దినోత్సవం తో ఘనంగా ముగిసాయి. ఈ వేడుకకు ముఖ్య ఆతిది గా విచేసిన తెలంగాణా మానవ హక్కుల ప్రెసిడెంట్ శ్రీ జీవన్ కుమార్ శ్రీ రాముల గారు కాళోజీ జ్యోతి వెలిగించి సభ ని ప్రారంబించారు, శ్రీ జీవన్ కుమార్ గారు మాట్లాడుతూ కాళోజీ గారు కవిత హృదయాన్ని, ఆయన విలువలను కొనియాడారు, ఈ వేడుకకు విచేసిన నృ లకు కాళోజీ గారి చేసిన పోరాటాల గురించి తనకు ఉన్న ఆత్మియా సంబందం గురించి చెప్పారు. తెలంగాణా డెవెలప్‌మెంట్ ఫోరమ్ యూకే యురోప్ మరియు తెలంగాణా జాగృతి యూకే సభ్యులు పెద్ద సంఖ్య లో విచేసి ఈ వేడుకను జయప్రదం చేసినందుకు జత్‌ర్డ్క్ అధ్యక్షులు క్ర్టుగ్న్టాలౌ వ్యక్తం చేశారు. జత్‌ర్డ్క్ యూకే ఛైర్మన్ శ్రీ సృజాన్ రెడీ చదా గారు మాట్లాడుతూ జత్‌ర్డ్క్ సభలను వారి అంకిత భావాన్ని కొనియాడారు, సభకు విచేసిన ప్రతినిధులకి జత్‌ర్డ్క్ చ్యారిటీ పనులు గురించి వివరించి వారిని తెలంగాణా డెవెలప్‌మెంట్ లో పాల్గొనల్న్సిందిగా కోరారు. డ్ఫ్ ప్రెసిడెంట్ శ్రీ స్రవం గౌడ్ గారు మాట్లాడుతూ జత్‌ర్డ్క్ తెలంగాణా కి చేస్తున్న సేవలను కొనియాడారు . జాగృతి మెంబర్స్ శ్రీ రోహిత్, శ్రీకాంత్ పెద్డిరాజు అండ్ సంపత్ గారు మాట్లాడుతూ కాళోజీ గారిని స్మారిచుకున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: