ఈ కామర్స్ సంస్థ ‘అమెజాన్.కాం’లో జాబుల జాతర స్టార్ట్ అయింది. క్రిస్మన్ సీజన్ లో అమ్మకాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి 80వేల మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవడానికి అమెజాన్ కంపెనీ రెడీ అయింది. క్రిస్మస్ సీజన్ లో ఆర్డర్స్ ఎక్కువ వస్తాయని, ప్రొడక్ట్స్ డెలివరీ కోసం, స్టోర్స్ మెయింటైన్ చేయడం కోసం ఉద్యోగులను తీసుకుంటామని అమెజాన్ కంపెనీ చెప్పింది. పోయిన ఏడాది దాదాపు 10వేల మందిని క్రిస్మస్ సీజన్లో తీసుకున్నామని, వాళ్ళలో చాలామందిని పెర్మనెంట్ చేశామని చెప్పింది. అంతేకాదు, ఇప్పుడు తీసుకోనున్న ఉద్యోగులలో కూడా కొంతమందిని పర్మనెంట్ చేస్తామని అమెజాన్ కంపెనీ చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: