అందరూ ఊహించినట్లే మహారాష్ట్ర, హర్యానాలలో ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి.ఈ రెండు రాష్ట్రాలలో బిజెపి స్పష్టమైన లీడ్ ఉన్నట్లు సమాచారం వస్తోంది.ఇంతవరకు అందిన సమాచారం ప్రకారం హర్యానాలో 110 నియోజకవర్గాలలో బిజెపి ఆధిక్యత ఉండగా, శివసేన ఏభై మూడు, కాంగ్రసె్ ముప్పై స్థానాలలో ఆదిక్యత లో ఉంది.అలాగే ఎన్.సి.పి ఇరవైఐదు స్థానాలలో ముందంజలో ఉంది. కాగా హర్యానలో ముప్పై వరకు బిజెపి ఆధిక్యతలో ఉండగా, లోక్ దళ్ పదకుండు, కాంగ్రెస్ పది చోట్ల ఆధిక్యతలో ఉంది. ఇదే ట్రెండ్ కొనసాగే సూచనలు ఉన్నాయి.అందువల్ల సొంతంగానే బిజెపి అదికారంలోకి రావచ్చు.రెండు చోట్ల కాంగ్రెస్ అదికారం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.హఱ్యానాలో ఆశలు పెట్టుకున్న లోక్ దళ్ పరిస్థితి కూడ ఇందుకు భిన్నంగా లేదు.ఈ ఎన్నికల ఫలితాలతో ప్రధాని మోడీ హవా తగ్గలేదని స్పష్టం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: