వైద్య చరిత్రలో కొత్త హిస్టరీ క్రియేట్ చేశారు డాక్టర్లు. గుండె మార్పిడి ఆపరేషన్ లో కొత్త ట్రెండ్ ను స్టార్ట్ చేశారు. ఆగిన గుండెకు తిరిగి ప్రాణం పోశారు సిడ్నీ డాక్టర్లు.. ప్రాణాలపై ఆశలు వదులుకున్న వారికి పునర్జన్మిచ్చారు. గుండె మార్పిడి ఆపరేషన్లలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. సిడ్నీలోని సెయిట్ విన్సెంట్ హాస్పిటల్ లో ఈ ఆపరేషన్ జరిగింది. ‘హార్ట్ ఇన్ ఎ బాక్స్’ సాయంతో ముగ్గురికి కొత్త లైఫ్ ఇచ్చారు. చనిపోయిన ముగ్గురు రోగుల గుండెల్ని..తిరిగి కొట్టుకునేలా చేసి, ఆ గుండెల్ని మరో ముగ్గురికి అమర్చారు డాక్టర్లు. చనిపోయిన రోగుల గుండెలు వెచ్చదనం కోల్పోకుండా…‘హార్ట్ ఇన్ ఎ బాక్స్’ లో భద్రపరిచారు. గుండె కండరాలు దెబ్బతినకుండా ‘హార్ట్ ఇన్ ఎ బాక్స్’ కాపాడుతోంది. ట్రాన్స్ ప్లాంట్ మెథడ్ లో ‘హార్ట్ ఇన్ ఎ బాక్స్’ కీలకం. ఆగిపోయిన గుండెను మళ్లీ ట్రాక్ మీదకు తెస్తోంది హార్ట్ ఇన్ ఎ బాక్స్. గుండె ఆగిపోయి 20 నిమిషాలైనా….కండరాలు పాడవకుండా కాపాడుతోంది. సిడ్నీ డాక్లర్ట టీం మాత్రం ప్రపంచంలోనే తొలిసారిగా ‘మరణించిన’ గుండెకు ఊపిరిపోశారు. మెడికల్ మిరాకిల్ లో ..ఇండియన్ డాకర్ట్ కూడా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: