తెలుగుదేశం సభ్యులనువారం రోజులపాటు సస్పెం డ్‌ చేసిన అధికారపక్షం టిఆర్‌ఎస్‌ ఢిఫెన్‌‌సలో పడింది. సస్పన్షన్‌ గురైన టిడిపి స భ్యులు, సభ బయట అధికారపక్షాన్ని ప్రజల ముందు ఏకి పారేస్తున్నారు. ప్రజా క్షేత్రంలోనే సర్కారు తీరును ఎండగడుతున్నారు.తాము రైతులకోసం మాట్లడితే అసెంబ్లీ నుంచి గెంటివేస్తున్నారని ప్రజలకు వివరిస్తున్నారు. దీనికితోడు కాం గ్రెస్‌ సభ్యులను కూడా ఒక్కరోజు సస్పెండ్‌ చేయడంతో తమ తప్పులను నిలదీ సిన వారి నోళ్లు మూయించడానికే అధికారపక్షం ఇలా చేస్తోందన్న అపవాదును టిఆర్‌ఎస్‌ మోయాల్సిన దుస్ధితి నెలకొంది. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రా ష్ట్రంలో తెలంగాణ కోసం పోరాడి అసెంబ్లీ నుంచి సెస్సెండ్‌ అయ్యారు. టిఆర్‌ ఎస్‌ నేతలు ఇప్పుడు తెలంగాణరాష్ట్రంలో ప్రభుత్వంపై గొంతెత్తి ఆపరిస్ధితి తెచ్చు కుంటున్నారు టిడిపి, కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏలు. గతంలో గులాబీ నేతలు మాదిరి గా సస్పెన్షన్‌ గురైన నేతలు ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మైహోం వంటి అంశాన్ని తెరపైకి తెచ్చి టిఆర్‌ఎస్‌కు కంగుతినిపిస్తున్నారు. దీం తోపాటు కేవలం కెసిఆర్‌ కూతురు ఎలా రెండు చోట్ల సమగ్ర సర్వేలో పేర్లు న మోదు చేయించు కుంటుందని రేవంత్‌రెడ్డి నిలదీసినందుకే సస్సెండ్‌ చేశారని, ఎక్కడ నుంచోవచ్చి సమగ్ర సర్వే నమోదు కోసం వస్తే కనీసం కవిత లేకుండా ఎలా నమోదు చేయించుకుంటుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లడం లో తెలంగాణ తెలుగుదేశం నేతలు సక్సెస్‌ అయ్యారు.  తెలంగాణ వ్యాప్తంగా రైతులకు గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్న రైతాంగం, కరెంట్‌ కోతలతో ఆ త్మహత్యల పాల్పపడుతున్న సర్కారు మొండిగా వ్యవహారిస్తోంది. ఈవిషయాన్ని ప్రస్తావిస్తే తమకు అన్యాయంగా సభ నుంచి గెంటి వేశారని జనం దృష్టికి తీసు కెళ్లుతున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు టిడిపి తరుపన 50 వేల ఆర్ధిక సహాయం అందజేసి,ప్రభుత్వం పదిలక్షల ఎక్‌‌సగ్రేషియా ఇవ్వాలనే డి మాండ్‌తో ఇందిరా పార్కువద్ద ధర్నా చేశారు. ఏకంగా మృతి చెందిన కుటుం బాలతో మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ కక్రూను కలసి సర్కారు తీరుపై న ఫిర్యాదుచేశారు. గవర్నర్‌ను కలసే ప్రయత్నంచేయడంతో అపాయింట్‌ మెం ట్‌ దొరకపోవడంతో ఆప్రయత్నానికి బ్రేక్‌ వేశారు. మరోవైపు ప్రత్తి మద్దతు ధరల కోసం సిసిఐ చైర్మన్‌ను కలిసి తేమతో పనిలేకుండా రూ.4050 కొనుగో లు చేయాలని ప్రతిపక్ష నేతలుగా విజ్ఞప్తి చేయడంతోపాటు వారు సైతం అందు కు సన్నాహాలు చేయడంతో ప్రజల్లో టిడిపికి కొంత సానుభూతివస్తోంది. ఇప్ప టివరకు ఆంధ్రాపార్టీయేఅన్న ప్రచారాన్ని కొంతమేరకు పోగొట్టి పేదప్రజ లకు తాము అండగా ఉంటామని నిరూపించుకుంది టిడిపి. టిడిపికి వస్తున్న మైలేజీ కి గులాబీపార్టీలో గుబులు మొదలైంది. టిడిపి తురుపు ముక్క రేవంత్‌ రెడ్డి నేరుగా సర్కారును ఇరుకున పెట్టేందుకు ప్రయోగించిన మైహోమ్‌ పైన చర్చ మొదలైంది. మరోరెండు కుంభకోణాలును బయటపెట్టేందుకు సిద్దమవుతున్నా రు. ప్రభుత్వ తీరుపై అన్ని పార్టీలు ఏకమై పోరాటం చేద్దామని టిడిపి నేతలు పి లుపునిస్తున్నారు.ఒక్కరోజు కాబట్టి సరిపోయింది,లేకుంటే కాంగ్రెస్‌ కూడ ఇదే పనికిదితే అధికారపార్టీకి మరింత పట్టపగలే అసెంబ్లీలో చుక్కలు

మరింత సమాచారం తెలుసుకోండి: