అర్ధరాత్రి నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మోతీనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లోవ్యభిచారం చేస్తుండగా... ఓ టీవీ ఆర్టిస్ట్‌ను పట్టుకున్నారు. ఆమెతో పాటు మరో ఇద్దర్నీ అరెస్ట్‌ చేసి ఎస్ఆర్ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పట్టుబడిన టీవీ ఆర్టిస్ట్‌ కుంకుమ పువ్వు సీరియల్‌లో నటిస్తున్న ఓ నటిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి కోర్టుకు తరలించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: