పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. ఇవాళ రాజ్యసభ ప్రారంభం కాగానే ఛైర్మన్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయితే విపక్ష సభ్యులు మత మార్పిడిలు, తాలిబన్ ఉగ్రవాది లఖ్వీకి పాకిస్థాన్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంపై తీర్మానంకు పట్టుబట్టారు. మత మార్పిడులపై ప్రధాని ప్రకటన చేయాలని ఛైర్మన్ పొడియం వద్దకు దూసుకు వచ్చి ధర్నా చేశారు. దీంతో చేసేది లేక ఛైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: