తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపుదలకు కసరత్తు జరుగుతోంది.ప్రత్యేకించి 500 యూనిట్లు మించి విద్యుత్ ఇళ్లలో వాడితే ,దాదాపు పది రూపాయల చొప్పున యూనిట్ కు చెల్లించవలసి వస్తుందన్న సమాచారం వస్తోంది.ఏభై నుంచి వంద యూనిట్ల లోపు పెరుగుదల ఉండకపోవచ్చు.వంద నుంచి 500 యూనిట్ల వరకు యూనిట్ కు ఏభై పైసల నుంచి ఎనభై పైసల వరకు పెంచాలని డిస్కం లు ప్రతిపాదిస్తున్నాయి.కాని 500 యూనిట్లు దాటితే మాత్రం యూనిట్ కు 9.80 పైసలు గా ప్రతిపాదించాలని డిస్కం లు యోచిస్తున్నాయి.ఇది మరీ ఎక్కువ అవుతుందేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: