శాసనసభ్యుల నుంచి ఇకపై ఇంటర్ నెట్ ద్వారా పిటిషన్లు స్వీకరించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అసైంబ్లీ కమిటి హాలులో ఉపసభాపతి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన సోమవారం పిటిషన్స్ కమిటి సమావేశమైంది. గత 2009 నుంచి ఇంతవరకు వచ్చిన పిటటిషన్లను కమిటి పరిశీలించాంది. అయితే ఇంకా అనేక పిటిషనర్లపై ఇంతవరుకు అధికారుల నుంచి సమాధానాలు రాకపోవటంపై సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశరు. తదుపరి సమావేశం నాటికి అన్ని పిటిషన్లకు సమాధానాలు రావాలని మల్లుభట్టి విక్రమార్త ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: