టర్నెట్ సర్వీసులు ఉచితంగా అందించే బేసిక్ ఇం టర్నెట్ మొబైల్ ఫోన్‌లను డేటావిం డ్ సంస్థ అందుబాటులోకి తేనున్నది. ఈ ఇంటర్నెట్ ఫోన్ ధర రూ.3,000 రేంజ్‌లో ఉంటుందని డేటావిండ్ వ్యవస్థాపకుడు, సీఈఓ సునీత్ సింగ్ తులి చెప్పారు. ఈ మొబైల్ ఫోన్‌ల విక్రయాల కోసం ప్రస్తుతం ప్రముఖ ప్రైవేట్ రంగ టెలికం కంపెనీతో తుది దశ సంప్రదింపులు జరుపుతున్నామని, వచ్చేనెలలో ఒప్పందం కుదరవచ్చని వివరించారు.

ఇటీవలనే 3 కోట్ల కెనడా డాలర్ల(రూ. 150 కోట్లు)ను పబ్లిక్ ఆఫర్ ద్వారా సమీకరించామని, ఈ నిధులను ఈ ఇంట ర్నెట్ ఫోన్ కోసం వివనియోగిస్తామని పేర్కొన్నారు. రూ.4,000లోపు ధర ఉన్న ఫోన్లను 76 శాతం కొనుగోలు చేస్తున్నారని, రూ.2,000 ధర ఉన్న ఫోన్లను 60 శాతం మంది కొనుగోలు చేస్తున్నారని వివరించారు.

.

.

మరింత సమాచారం తెలుసుకోండి: