భార్యా భర్తలు వివాహానంతరం ఏకాంత సమయంలో గడపడానికి చాలా ఇష్ట పడతాడరు. ఇందులో భర్తలు వివాహమైన కొత్తలో తమ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించి, తమ భార్యను సంతృప్తి పరచడాన్ని తెగ కష్ట పడుతుంటారు. ఇందులో ఎవరు కాస్త అభ్యంతరాలు నిర్మోమాటాలు చేస్తే ఇద్దరి మధ్య విభేదాలు రావొచ్చు. కాబట్టి అలా కాకుండా వుండాలంటే.. మగాళ్లు సాధ్యమైనంతవరకు మహిళలను సంతృప్తిపరిచే విధానాలను ముందుగానే తెలుసుకోవాలి.

తమ భార్యతో కలిసి ఎక్కువసేపు రతిక్రీడలో పాల్గొనేందుకు ప్రయత్నాలు చేయాలి. అందుకు సంబంధించి కొన్ని చిట్కాలు.. మీరే స్కలనం చేసే స్ధాయికి చేరుకుంటున్నారా? కొంత నియంత్రించండి. బెడ్ లో అధిక సమయం గడపాలంటే నిరోధించటం తప్పదు మరి. స్కలనం అయిపోతోందనుకుంటే, చర్యను ఆపవద్దు...కాని నెమ్మదిగా ప్రొసీడవండి. ఈ రకంగా బెడ్ లో ఎక్కువ సమయాన్ని ఆమెతో గడపవచ్చు. బెడ్ లో అధిక సమయం కేటాయించగలమా లేదా అని ముందునుండే ఆలోచన చేయకండి. ఆత్మ విశ్వాసాని్న కలిగి అందుకవసరమైన మెళకువలను పాటించడంలో నిమగ్నమవండి.

1.వేగంగా రతినాచరించవద్దు. వేగంగా గట్టిగా చేయటం పురుషుడి నియంత్రణకు కష్టమవుతుంది. ఏదో ఒక రకంగా రతి చేసి ముగించేయాలని ఆలోచించవద్దు. ఆ క్షణాన్ని బాగా ఆనందించండి....రతికార్యంలోని మాధుర్యాన్ని ఆస్వాదించండి. 2.అధిక సమయం స్కలనం కాకుండా నిలపటానికిగాను బిగపట్టే వ్యాయామాలు చేయండి. మూత్ర విసర్జన సమయంలో దానిని బిగపడుతూ కండరాలను ధృఢపరచండి. 3. ఇక్కడ పురుషుడు చేయాల్సిందల్లా... మీ స్కలనం పై దృష్టి పెట్టకండి. ఆమె స్కలనం చేసే దశకు ఎపుడు వస్తుందా అనేది గమనించాలి. ఆమెను ఉద్రేకపరచేటందుకు కామోద్రేక స్ధానాలను కదిలించండి. శరీరాన్ని గట్టిగా అదమండి. ఈ చర్యలు కొంత సమయాన్ని తీసుకుంటాయి మీరు ఎక్కువ సమయం రతిక్రీడ ఆచరించేలా చేస్తాయి.

4. స్కలనం చెందాలంటే మహిళలు కొంత సమయాన్ని తీసుకుంటారు. పురుషులతో పోలిస్తే మహిళలు మూడ్ లోకి రావటానికిగాను కొంత సరస సల్లాపాలు కావాలి. అందుకుగాను మీరు కొంత సమయం, శ్రమ వెచ్చించాలి. 5. ఒక మహిళను ఉద్రేక పరచాలంటే... సాధారణంగా పురుషుడు ఉపయోగించే మొట్టమొదటి టెక్నిక్ ముందస్తు చర్యలు లేదా ఫోర్ ప్లే ఒక మంచి సాధనంగా చెప్పాలి

మరింత సమాచారం తెలుసుకోండి: