కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2015 పెట్టారు. దేశంలో 320 బిలయన్ల విదేశీ మారక ద్రవ్యం నిల్వలు ఉన్నాయని జైట్లి ప్రకటించారు.గ్రామీణ, పట్టణ అంతరం తగ్గించే ధిశగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. లక్ష కిలోమీటర్ల మేర రహదారులు అబివృద్ది చేస్తున్నామని అన్నారు.ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని, పేదరిక నిర్మూలన కోసం కేంద్రం చిత్తశుద్దితో పనిచేస్తున్నదని ఆయన చెప్పారు.

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2015-16 వార్షిక బడ్జెట్‌ తర్వాత పలు రకాల వస్తు ఉత్పత్తుల ధరల్లో మార్పు రానుంది. ప్రధానంగా ధరలు పెరిగే ఉత్పత్తులలో, సిగరెట్లు, బీడీలు, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులు, దిగుమతి చేసుకునే ఖరీదైన కార్లు, హై ఎండ్ మొబైల్ ఫోన్లు, భారీ సైజులో ఉండే టీవీలు, సెంట్లు తదితర వస్తువులు ఉన్నాయి.

ధరలు పెరిగే సేవలు, సరుకులు ఇల్లు, ఈటింగ్ ఔట్, కూల్ డ్రింక్స్, ఇంటర్నెట్ సర్వీసులు, డిటిహెచ్ సర్వీసులు, ల్యాప్‌టాప్, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, మొబైల్ ఫోన్లు, విద్య, వాణిజ్య వాహనాలు, చలనచిత్రాలు, కొరియర్ సర్వీసులు, హెల్త్ కేర్ సర్వీసులు, లాండ్రీ సేవలు, బ్యూటీ పార్లర్, ఎయిర్ ట్రావెల్, పాన్ మసాలా.

దిగుమతి చేసుకునే కార్లు, సెట్ టాప్ బాక్సులు, పార్కింగ్ ఫీజు, హై ఎండ్ మోటార్ బైక్సు. ధరలు తగ్గే సేవలు, సరుకులు లెదర్ ఫుట్ వేర్, ఓట్స్, ఎన్‌యువీలు, ఇంపోర్టెడ్ డ్రైఫ్రూట్స్, ట్రాక్ చాసిన్, ప్యాకింగ్ చేసిన పండ్ల రసాలు, ప్రిసీసియన్ స్టోన్స్, బ్రాండెడ్ అప్పేరల్స్, కార్పెట్స్ మార్పు లేని సేవలు, సరుకులు కార్లు, ద్విచక్ర వాహనాలు సిగరెట్ ధరలు పెరిగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: