జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆదివారం ఉదయం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కలిశారు. పవన్ స్వయంగా బాబు ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యత లేని నేపథ్యంలో చంద్రబాబు వద్దకు వెళ్లి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీల పైన చంద్రబాబు, పవన్ చర్చిస్తున్నారని తెలుస్తోంది.

అలాగే, ప్రధాని మోడీ వద్దకు స్వయంగా వెళ్లి ఆయనను పవన్ లోటుబడ్జెట్ ఉన్న రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరే అవకాశాలు ఉండవచ్చు నెమొనని అంటున్నారు విభజన చట్టంలోని హామీలను అమలు చేస్తామని బీజేపీ కూడా తన మేనిఫెస్టోలో ప్రకటించింది. దీంతో, తొలి బడ్జెట్‌లోనే ఏపీకి న్యాయం చేస్తారని అంతా భావించారు

ఏపీకి న్యాయం చేయాలంటూ ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అక్కడి నేతలను కోరిన నేపథ్యంలో బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేస్తారని ప్రతి ఒక్కరూ అనెవరు కని ఇక, రాజధానిలో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు తదితర భవనాల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు

చేస్తామని చట్టంలో పేర్కొన్నా బడ్జెట్‌లో వాటికి కేటాయింపుల ఏమీ లేవు.ఇమెరకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కలిసి ఆంధ్ర రాష్ట్రానికి ఏం మెలు చెస్ తరొ చ్చుధం

మరింత సమాచారం తెలుసుకోండి: