................................................................................................................................................................................................................................................

ఒకరు రాజకీయ చతురత కలిగి ఎంతో బరువు బాధ్యత కలిగిన కాంగ్రెస్ పార్టీనీ తన భుజస్కందాలపై మోస్తూ విపక్షాలకు సరై సమాధానాలు చెబుతూ యావత్ భారతాన్ని కాంగ్రెస్ పాలనకు తనదైన సహాయ సహకారాలు అందించి, ప్రధాన మంత్రి పదవి కూడా సున్నితంగా తిరస్కరించిన వనిత సోనియాగాంధీ. అత్తకు తగ్గ కోడలిగా భర్తకు తగ్గ భార్యగా కొడుకు వెంట నిలుస్తూ... ఎన్నో ప్రశంసలు, విమర్శలకు వచ్చినా తడబడకుండా మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్ గా నిలిచిన ధీ శాలి సోనియా గాంధీ.

ఈమె అందాలకు ప్రతిరూపం.. భారత దేశంలో అందగత్తెల్లో ఎవరయ్యా అంటే టక్కున చెప్పే మాట ఐశ్వర్యారాయ్... అవును మిస్ యూనివర్స్ గా భారత దేశానికి పేరు ప్రఖ్యాతలు తేవడమే కాకుండా అటు బాలీవుడ్, టాలీవుడ, కోలీవుడ్ లో తన నటనాభినయంతో వావ్..! అనిపించిన నటి ఐశ్వర్య. మంచి కోడలిగా, మంచి భార్యగా, మంచి తల్లిగా అన్ని భాద్యతలు చక్కగా నిర్వహిస్తూన్న ప్రపంచ సుందరి ఐశ్వర్య.. వీరిద్దరూ ఓకానొక సందర్బంగా కలిసిన అపురూప చిత్రం... మీకోసం

................................................................................................................................................................................................................................................

మరింత సమాచారం తెలుసుకోండి: