పూర్వ కాలంలో భార్యా భర్తలు అంటే పవిత్రమైన బంధంగా ఉండేది. కానీ రాను రాను సమాజంలో చోటు చేసుకుంటున్న మార్పులు, పని వత్తిడి, టెక్నాలజీ ఇవన్నీ భార్యా భర్తల మధ్య వ్యత్యాసాలు, దూరాలు పెంచుకుంటూ పోతున్నాయి.



పురుషులు తమ భార్యలను స్లీపింగ్ పిల్స్ గా వాడేస్తున్నారు. తరచుగా పురుషుడు సెక్స్ లో భార్య సగం లో వుండగానే తాను క్లైమాక్స్ చేరిపోడం ఆమెకు నిరాశ కలిగేటప్పటికి నిద్రలో గుర్రు పెడుతూండటం జరుగుతోందని డా. కొఠారి చెపుతారు. భారతీయులలో అధిక జనాభా సెక్స్ మొదలు పెట్టిన వెంటనే క్లయిమాక్స్ చేరిపోతారని, తాము చేసిన సర్వేలో 46 శాతం మాత్రమే వాస్తవ రతిక్రీడను తృప్తిగా ఆచరిస్తున్నారని తేలింది.


సెక్స్ లో క్లయిమాక్స్ ల కంటే కూడా రిలాక్సేషన్ ప్రధానమని దానికిగాను కొంత సమయం పడకలో భాగస్వామితో అటు ఇటు పొర్లటం, ఫోర్ ప్లే చేయటం, ముద్దులు పెట్టటం వంటివి చేయాలని, సెక్స్ సమయంలో ఏ ఆటంకం వుండరాదని, సమస్యలన్ని బెడ్ రూమ్ బయట వదలాలని ఆధునిక సెక్సాలజిస్టులు చెపుతున్నారు.  ఇలా చేస్తే మానసికంగాను శారీరకంగాను చాలా సంతోషంగా ఉంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: