కనీసం ఉన్న పదవులను అయినా ఇచ్చి నాయకులను సంతృప్తి పరుద్దామని అనుకుంటే ఈ కథ కూడా అడ్డం తిరిగింది. కడప జిల్లా డిసిసి అధ్యక్షుడిగా కందుల శివానంద రెడ్డి నియామకం ఈ కోవలోకి వచ్చేదే. సరైన సమన్వయమ్ లేకుండా చేస్తే పనులు ఎలా బెడిసి కోడతాయో ఇప్పటికి అయినా బొత్స తెలుసుకోవాలి.  తనను అస్సలు సంప్రదించలేదని, ఈ పదవి తనకు ఇస్తారనడం తనకు ఆశ్చర్యం కలిగించిందని అంటున్నాడు. ఇంతకకీ శివా రెడ్డి కూడా చాలా ఏళ్ళు తేదేపా లో ఉండి వచ్చిన వాడే. ఇలా పదవి ఇవ్వడం తన ఫై కుట్రగా అభివర్ణించాడు శివా రెడ్డి . జిల్లాలో కాంగ్రెస్ ఓటమి పాలయితే తనను టార్గెట్ చెయ్యాలనే ఇది ఇచ్చారని అయన అంటున్నాడు. అసలు గెలుపు ఫై నమ్మకమే లేదంటే ఇక ఆ పార్టీ గురించి ఏమి చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: