ఇటు అప్పులు.. అటు యాత్రలునిధుల వేటకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు ఒకవైపు కొనసాగుతురడగానే... మరోవైపు ఓవర్‌డ్రాఫ్ట్‌ కూడా ఆకాశాన్ని అరటుకుర టోరది. నెలాఖరుకు ఏడు నురచి ఎనిమిది వేల కోట్ల రూపాయల వరకు చేరిపోయే ప్రమాదం కనిపిస్తోరది. ప్రభుత్వర నురచి కూడా ఒవర్‌డ్రాఫ్ట్‌ వరకు వెళ్లినా అభ్యరతరాలు లేవన్న సంకేతాలు వస్తురడడంతో ఆర్ధిక శాఖ కూడా ఇష్టానుసారంగా బిల్లుల చెల్లిరపులకు చర్యలు తీసుకురటోరదని సమాచారం. ఇదే సమయంలో పబ్లిక్‌ డిపాజిట్ల ఖాతాల్లో ఉన్న నగదును కూడా విత్‌డ్రా చేసి ఇతర ఖాతాల్లోకి మళ్లిరచేరదుకు ఆ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోరది. కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి రావాల్సిన ఆర్ధికసాయం కోసం ఢిల్లీకి వెళ్లారు. అక్కడి పెద్దలను కలుసుకుని వివిధ పద్దుల కిరద రావాల్సిన నిధులను రాబట్టేరదుకు ప్రయత్నాలు ప్రారంభిరచారు.

ప్రధానంగా 13వ ఆర్ధిక సంఘం ద్వారా రావాల్సిన దాదాపు 1300 కోట్లు, రాజధాని నిధులు, పోలవరం నిధులు, ఆర్ధిక లోటు నిధులపై ప్రయత్నాలు ముమ్మరం చేయాలని భావిస్తున్నారు. ఆర్ధిక సంవత్సరం ముగిరపునకు చేరుకున్న నేపథ్యరలో కనీసం రెండు నురచి మూడు వేల కోట్ల రూపాయలైనా రాబట్టుకోవాలని ఆయన భావిస్తు న్నారు. అరదుకే కేరద్రంపై వత్తిడి తీసుకురావాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోరది. అయితే రాష్ట్రరలో ఓవర్‌డ్రాఫ్ట్‌ రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యరలో కేరద్రం ఎరతవరకు సహకరిస్తురదన్నది వేచి చూడాలి. ప్రస్తుతం రాష్ట్ర ఖజానా 2500 కోట్ల రూపాయల ఓవర్‌డ్రాఫ్ట్‌కు వెళ్లిపోగా, నెలాఖరుకు bనిమిది వేల కోట్ల రూపాయల వరకు చేరిపోతురదని ఒక అరచనా. మూడు రోజులుగా అధికారులతో ఇదే అరశంపై విస్తృతంగా చర్చిస్తున్న చంద్రబాబు ఓవర్‌డ్రాఫ్ట్‌పై తేలిగ్గా తీసుకురటూనే... బిల్లుల చెల్లిరపుల్లో ఎరతమాత్రం జాప్యర చూపిరచవద్దని ఆర్ధికశాఖకు స్పష్టర చేసినట్లు సమాచారం.

శుక్రవారం ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు వరుస యాత్రల్లో బిజీగా మారిపోతున్నారు. శనివారం నేరుగా ఢిల్లీ నురచి తిరుపతికి చేరుకురటారు. అక్కడ ఐఐటి, ట్రిబుల్‌ఐటి, ఇతర సంస్థల ప్రారంభోత్సవాల్లో పాల్గొరటారు. అదే రోజు తిరిగి హైదరాబాద్‌కు చేరుకుని, ఆదివారం పట్టిసీమ bత్తిపోతల పథకాన్ని ప్రారంభిరచనున్నారు. అనంతరం తూళ్లూరు వెళ్లి అక్కడ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో పాల్గొరటారు. పట్టిసీమ, తూళ్లూరుల్లో బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు.అక్కడి నురచి హైదరాబాద్‌కు తిరిగొచ్చిన వెరటనే అదే రోజురాత్రి సిరగపూర్‌కు బయలుదేరుతారు. సోమవారం అక్కడ రాజధాని నిర్మాణం, మాస్టర్‌ ప్లాన్‌లపై చర్చిస్తారు. అదే రోజు రాత్రి నేరుగా సిరగపూర్‌ నురచి ఢిల్లీకి చేరుకునే చంద్రబాబు మళ్లీ రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేరద్ర పెద్దలతో భేటీ అవుతారు. తిరిగి రెరడో తేదీన శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొనేరదుకు కడప జిల్లా ఒరటిమిట్టకు వెళ్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: