అతి తక్కువ సమయంలోనే ఈ కామర్స్ సంస్థ లో ఎనలేని పేరు సంపాదించుకున్న అలిబాబా  కేవలం  నాలుగు నెలల కాలంలో రెండోసారి భారతదేశం సందర్శించారు. భారత దేశంలో చిన్న వ్యాపారులకు ఎంతో భవిష్యత్ ఉందని ఇక్కడ ఉత్సాహవంతులు చాలామంది ఉన్నారని అయన భావించారు.  భారతదేశం లో ఈకామర్స్ ఉనికిని విస్తరించేందుకు  చైనీస్ ఈ కామర్స్ దిగ్గజం ఆలీబాబా యొక్క ఛైర్మన్ జాక్  ప్రధాని నరేంద్ర మోడీ కలుసుకున్నారు. ఇరు దేశాల మధ్య వ్యాపార సంబంధల గురించి చర్చించారు. 


ఈ కామర్స్ డెవలెప్ మెంట్ గురించి డెమో ఇస్తున్న ఆలీబాబా


భారత్లోని చిన్న వ్యాపారులకు సంస్థ ఏ విధంగా తోడ్పడాలనుకుంటున్నదో ఈ సందర్భంగా ఆయన ప్రధానికి వివరించారు. ఈ నాలుగు నెలల్లో జాక్ మా ఇండియాకు రావడం ఇది రెండోసారి. మన దేశంలోకి సైతం వ్యాపార కార్యకలాపాలను విస్తరించేందుకు ఆలీబాబా తీవ్రంగా ప్రయత్నిస్తున్నది.  దీనితో చిన్న తరహా వ్యాపార సంస్థలకు మహర్దశ పట్టనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: