తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సంక్షేమ పథకాల పై కేసీఆర్ చాలా శ్రద్ద వహించారు. ఇందులో భాగంగా వాటర గ్రిడ్ పథకం ఈ పథకాన్ని మూడేళ్లలో దిగ్విజయంగా పూర్తిచేయాలనే లక్ష్యంతో ఉన్నారు. దీనిద్వారా ప్రతి గ్రామానికి నల్లాల ద్వారా మంచినీరు అందించేదే లక్ష్యం. ఈ ప్రాజెక్ట ప్రాధమిక సర్వే కోసం 105 కోట్లు విడుదల చేశారు కేసీఆర్.


తెలంగాణ లో వాటర్ గ్రిడ్ సంబంధించిన ఫోటో


తెలంగాణ ప్రజల అవసరాలు తీర్చనున్న వాటర్ గ్రిడ్లు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ పనులను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. తెలంగాణ ప్రభుత్వం రూ. 100 కోట్లు వాటర్‌గ్రిడ్ కార్పోరేషన్‌కు విడుదల చేసింది. వాటర్‌గ్రిడ్ పనులను ప్రభుత్వం పరిశీలిస్తున్న విషయం విదితమే. గత రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి తప్పక మంచినీరు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: