అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని  ప్రాంతంలో ఏకంగా అరవై అంతస్థుల అత్తి పెధ్ద భవనం నిర్మించడానికి చైనా దెశం ముందుకు వచ్చింది.  ఇక్కడ ఆసక్తి కలిగించేది ఏమిటంటే మొత్తం అరవై అంతస్థుల భవనంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అయన మంత్రులు సచివాలయం  వివిధ ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవచ్చట. అంతేకాదు ఈ భవనంపై హెల్లిక్పటర్ దిగే ఏర్పాటు ఉంటుందని ముఖ్యమంత్రి రాకపోకలకు కూడా ఇబ్బంది ఉండదని అంటున్నారు.


అన్ని కలిపి ఒక భవనంలోనే వచ్చేస్తే 50 వేల ఎకరాల పంటలు పండే భూమిని తీసుకోవడం ఎంతవరకు సబబు అన్న ప్రశ్న వస్తుంది. ఒక పది వేల ఎకరాలు తీసుకున్నా సరిపోవచ్చు కదా అన్న భావన కలుగుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను మాస్టర్ ప్లాన్ తయారు చేసి జోనల్ రెగ్యులేషన్ పెట్టడం సరిపోదా అన్న చర్చ వస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: