ఢిల్లీలో మరో రైలు అగ్నిప్రమాదం జరిగింది. న్యూఢిల్లీలోని రైల్వే స్టేషన్‌లో ఆగివున్న భువనేశ్వర్-రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.   భువనేశ్వర్ -రాజదాని ఎక్స్ ప్రెస్ స్టేషన్ లో ఆగి ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు,పొగలు చెలరేగడంతో ఆ ప్రాంతం అంతా దట్టంగా పొగలతో కమ్ముకుపోయింది. రెండు ఎసి, ఒక పాంట్రీ బోగీలలో ఈ మంటలు వచ్చాయి. ఈ ప్రమాదం ఏందుకు జరిగిందో అన్న విషయంపై ఎంక్వైరీ చేస్తున్నారు.


ఫైరింజన్ సిబ్బంది మంటలు ఆర్పుతున్న దృశ్యం

30accident1
అదృష్ట వశాత్తు ఆగి ఉన్న రైలుకు మంటలు వ్యాపంచాయి అదే కదులుతున్న రైలుకు ఈ ప్రమాదం జరిగి ఉంటే ప్రాణ నష్టం వాటిల్లేదని పలువురు అంటున్నారు. 16 ఫైరింజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. బోగీలో ప్రయాణీకులు లేకపోవడంతో తృటిలో ప్రమాదం తప్పింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: