అతడు ఒక గురువు విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన భాద్యత గల వ్యక్తి. అలాంటి గురువు కామంతో కళ్లు మూసుకొని పోయి తన కూతురు లాంటి విద్యార్థిని పై కన్ను వేశాడు. అంతేకాదు సందు చూసుకొని విద్యార్థనిపై అత్యాచారం చేశాడు. ముజఫర్ నగర సమీపంలో షమిలిలో దినేష్ కుమార్ అనే వ్యక్తి సొంతంగా ప్రైవేటు స్కూల్‌ను నడుపుతున్నాడు. ఇదే స్కూల్‌లో 15 సంవత్సరాల బాలిక ఆరో తరగతి చదువుతోంది.


అత్యాచారాలు ఆపండి.

15-year-old schoolgirl raped by principal
దినేష్ కుమార్ కన్ను బాలికపై పడటంతో అదును కోసం వేచి చూశాడు. ఈ నేపథ్యంలో దినేష్ కుమార్ బాలికను స్కూల్ అయిపోయిన తర్వాత గదిలోకి తీసుకెళ్లాడు. హోం వర్కు చేయాలి అన్న నేపంతో విద్యార్థనిని స్కూల్ అయిపోయిన తర్వాత కూడా అక్కడే ఉంచాడు. అదును చూసుకొని అమ్మాయిని రేప్ చేశాడు. అంతేకాదు ఇంట్లో చెబితే చంపేస్తానని భెదిరించాడు. ఇంటికి వెళ్లిన బాలిక శరీరంలో మార్పులు గుర్తించిన కుటుంబ సభ్యులు గట్టిగా నిలదీశారు. బాలిక జరిగిన విషయం చెప్పింది. బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో ముజఫర్ నగర పోలీసులు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి ప్రిన్సిపాల్ దినేష్ కుమార్ ను అరెస్టు చేశారు. బాలికను ఆసుపత్రికి తరలించి వైద్య పరిక్షలు నిర్వహించి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: