చంద్రబాబు అభిమానించే వ్యక్తి  చదలవాడ కృష్ణమూర్తి ఈయను టీటీడీ బోర్డు చైర్మన్ గా నియమిస్తానని గతంలో వాగ్ధానం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఆయనను టీటీడీ బోర్డు చైర్మన్ గా ఈ రోజు ఉత్తర్వులు జారీ చేశారు. తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే అయిన చదలవాడ చంద్రబాబుకి ఆత్మీయుడు.


తిరుపతి


అంతే కాదు తెలంగాణ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, సాయన్నలకు అవకాశం ఇచ్చారు. చిత్ర పరిశ్రమలో సుప్రసిద్ద దర్శకులు రాఘవేంద్రరావు ను కూడా సభ్యుడిగా ప్రభుత్వం నియమించింది. అంతే కాదు టిడిపి ఎమ్మెల్యేలు అనంతలక్ష్మి,బాల వీరాంజనేయులు,కోళ్ల లలిత కుమారి ఉన్నారు.పుట్ట సుధాకర్ యాదవ్ హరిప్రసాద్, రవి నారాయణ ,భాను ప్రకాష్ రెడ్డి, దండు శివరామరాజు,వైటి రాజ, ఎవి రమణ, జె.శేఖర్,వి.కృస్ణమూర్తి,డిపి అనంత్ ప్రభృతులు ఉన్నారు.


టీటీడీ బోర్డు కు తెలంగాణ నుంచి ఎన్నికైవారు



మరింత సమాచారం తెలుసుకోండి: