దేశంలో రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. యాధృచ్చికంగా కొన్ని జరిగితే డ్రైవర్ తప్పిదాలు మరికొన్ని మొత్తానికి ఎక్కడ చూసిని రోడ్లపై దారుణమైన ప్రమాదాలు జరుగుతున్నాయి.  ప్రభుత్వం రోడ్లపై ఎన్ని కట్టుదిట్టాలు చేసినా భద్రతా నియమాలు పాటించకుండా ప్రమాదాల పాలు అవున్నారు. తాజాగా మద్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.


ప్రమాదానికి గురైన బస్సు


వంతెనపై నుంచి బస్ లోయలో పడగా, డీజిల్ టాంక్ పేలి నిప్పు రాజుకుంది. దాంతో మంటలు వ్యాపించి 35 మంది సజీవ దహనం అయ్యారు.నిత్యం పన్నా అనే ప్రాంతం వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది.బస్ అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది.దీనిపై మద్య ప్రదేశ్ ప్రభుత్వం సహాయ చర్యలు ఆరంబించింద.ప్రమాదం జరిగిన ప్రాంతం అంతా బీబత్సంగా ఉంది. ఏమి జరిగిందో తెలిసే లోపలే ఇంత ఘోరం జరిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: