పవన్ కల్యాణ్ అంటే.. నెటిజన్లలో ఎంతో క్రేజ్.. ఆయనకు సంబంధించిన చర్చలు సోషల్ మీడియాలో బాగా జరుగుతాయి. ఐతే.. అందులో ఎంతవరకూ వాస్తవం ఉందో ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. ఇప్పుడు ఆయన మరో పెళ్లి వార్త కూడా అంతే..

పవన్ మళ్లీ పెళ్లి.. నిజమేనా..?

పవన్ కల్యాణ్ మరోసారి పెళ్లి చేసుకున్నారన్న వార్త సోషల్ మీడియాలో, ఇంటర్ నెట్లో షికారు చేస్తోంది. గబ్బర్‌సింగ్‌`2లో హీరోయిన్‌గా ఎంపికైన అనీష ఆంబ్రోస్‌ను పవన్‌ పెళ్లి చేసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. ఐతే.. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు. 

పెళ్లి వార్త పుకార్లే: అభిమానులు

పవన్ నాలుగో పెళ్లి వార్తను ఎక్కువగా పవన్ వ్యతిరేకులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. పవన్ ప్రతిష్టను తగ్గించేందుకు ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారంటున్నారు. ఈ వార్తలో వాస్తవమేంటో తెలియాలంటే కొద్దికాలం ఆగాల్సిందే.. 


మరింత సమాచారం తెలుసుకోండి: