చేసిన పాపం వెన్నాడుతూనే ఉంటుంది అనడానికి ఇదో ఉదాహారణ. బాలీవుడ్ హీరోలు జైలు పాలు కావడం కొత్తెం కాదు. అందరూ అభిమానించే హీరోలు జైలు పాలు కావడం మటుకు అభిమానులకు కాస్త కలవరం పెడుతుంది. తాజాగా మద్యం సేవించి వాహనం నడిపి ఒకరి మరణానికి ,నలుగురు గాయపడడానికి కారణం అయ్యారన్న అబియోగంపై నటుడు సల్మాన్ ఖాన్ కు ఐదేళ్ల శిక్ష పడింది. ఐదేళ్ల శిక్ష విధించినట్లు న్యాయమూర్తి దేశ్ పాండ్ తీర్పు ప్రకటించారు. మూడు సంవత్సరాలకు మించి శిక్ష పడితే ఆయనకు ఈ కోర్టులో బెయిల్ రావడం సాధ్యం పడదు.  


సల్మాన్ ఖాన్ ని కలవడానికి వస్తున్న ఆయన చెల్లెలు అర్పిత 

Arpita Khan

హీరో సల్మాన్ ఖాన్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సల్మాన్ ను దోషిగా ముంబై కోర్టు ప్రకటించడంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.మద్యం సేవించి కారు నడిపి ఒక వ్యక్తి మరణానికి,మరో నలుగురు గాయపడడానికి కారణమైన సల్మాన్ ఖాన్ నేరానికి పాల్పడ్డాడని కోర్టు నిర్ధారించింది.అయితే శిక్ష ఎంత వేసేది ఇంకా కోర్టు ఖరారు చేయలేదు. దాంతో సల్మాన్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 


కోర్టుకు వెళ్తున్న సల్మాన్ ఖాన్

Salman Khan, Salman khan verdict, salman khan hit and run case, salman khan hit and run case verdict, salman hit and run, salman khan hit run case verdict, salman khan court, salman khan court case, salman khan court case verdict, salman khan mumbai court verdict, salman khan hit and run case judgement, salman khan car driver ashok singh, salman khan news, bollywood news, India news

మరింత సమాచారం తెలుసుకోండి: