కామా తురాణం నభయం న లజ్జ... అన్న చందంగా పిచ్చిముదిరి కామం కళ్లు కప్పి చుట్టు పక్కల జనాలు ఉన్నారు అన్న సంగతి కుడా మరచి కామక్రీడ చేసినందుకు వారిద్దరికి పది హేనేళ్లు జైళ్లో గడపండి అంటూ శిక్ష విధించింది కోర్టు. పాశ్చత్య దేశంలో శృంగారానికి మరీ అడ్డూ అదుపు లేకుండా పోతుంది. విచ్చల విడి శృంగారానికి కేంద్రం అవుతుంది. ఫ్లోరిడాలో పట్టగలు..మిట్ట మధ్యాహ్నం అని కూడా చూడకుండా , చుట్టూ జనాలు అటూ ఇటు తిరుగుతున్నా, పక్కనే చిన్న పిల్లలు ఉన్నా కాని తామేదో ఘనకార్యం చేస్తున్నట్లుగా ఓ జంట శృంగారంలో మునిగిపోయారు.


బీచ్ లో కామక్రీడలో పాల్గొన్న జంట


విషయానికి వస్తే... ఫ్లోరిడాలో ఎలిస్సా అల్వారెజ్ (20), జోస్ కాబాల్లెరో(40) అనే జంట అందరూ చూస్తుండగా బ్రాదెంటాన్ బీచ్లో ఒళ్లు తెలియకుండా శృంగార కార్యకలాపాలకు పాల్పడ్డారు. మరి జనాలు తక్కువ తిన్నారా ఆ దిక్కుమాలిన కామక్రీడ వీడియోలో షూట్ చేసి పోస్ట్ చేశారు. చివరకు అది కోర్టు వరకు వెళ్లింది. దీంతో వారు చేసిన నీచమైన పనికి కోర్టు పదిహేనేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది.


ఎలిస్సా అల్వారెజ్ , జోస్ కాబాల్లెరో



మరింత సమాచారం తెలుసుకోండి: