హాలీవుడ్ లో ఫోర్న్ సినిమాలు మరీ విపరీతం అవుతున్నాయి, విచ్చలవిడి శృంగారంతో జనాల మతులు పోగొడుతూ ఫోర్న్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఒక ఫోర్న్ స్టార్ కి అదృష్టం భలే కలిసి వచ్చింది. పోర్న్ స్టార్ గా తన  అంగాంగ ప్రదర్శనతో కుర్రకారు మతులు పోగొట్టే ఆ అమ్మడి జీవితం అనూహ్యంగా మార్పు సంబవించింది. ఈమె పరిస్థితి చూసి ఓ బిలియనీర్ ఆమె ఆ దుర్భర  జీవితాన్ని వదిలిపెట్టి అందరిలా దర్జాగా బతికే అవకాశాన్ని కల్పించాడు.


ఫోర్న్ స్టార్ రోలా మిసాకి హాట్ పిక్


ఫోర్న్ జీవితం ఏంత దుర్భరంగా ఉంటుందో అర్థం చేసుకున్న ఆయన ఆమెకు ఓ మంచి జీవితం ఇవ్వాలనుకున్నాడు అంతే పోర్న్ భామగా సమాజం లో ఒకింత విలువలు లేకుండా బతికినా ఈ భామ ఇప్పుడు కోటిశ్వరురాలి గా మారిపోయింది. ఇంతకీ ఆ ఎవరా భామ అనుకుంటున్నారా..? రోలా మిసాకి (22) ఏళ్ల ఈ భామ చిన్న వయసులోనే పోర్న్ ఇండస్ట్రీ లోకి ప్రవేశించింది. చిన్నదానికి చైనా కు చెందినా ఓ బిజినెస్ మాగ్నెట్ తన కంపెనీ లో పర్సనల్ అసిస్టెంట్ గా ఉద్యగం ఇచ్చాడు. ఉద్యోగం ఇవ్వడమే కాదు మంచి జీతం అంటే ఏడాదికి 3 కోట్లు కాంట్రాక్ట్ కుడుర్చుకునాడు, దీంతో ఈ చిన్నదానికి ఒక్కసారిగా మంచి జీవితం తో పాటు డబ్బులు కుడా దండిగా వచ్చాయి. ఇలా చేయడం వలన సమాజ సేవ చేసినట్లు ఉంటుందని అంతే కాదు మంచి పేరు కూడా సంపాదించవచ్చు అని అనుకున్నాడో ఏమా సదరు బిలీనియర్.

మరింత సమాచారం తెలుసుకోండి: