తెలంగాణలో ఓటుకు నోటు వ్యవహారంతో బయటకు వచ్చిన సెక్షన్ 8 కేసు  అనూహ్యమైన మలుపు తిరిగింది. సెక్షన్ 8 ని అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం పట్టుబట్టిన విషయం తెలిసిందే.. అయితే దీన్ని అమలు చేస్తే మళ్లీ తీవ్ర ఉద్యమం మొదలు అవుతుందని తెలంగాణ సర్కార్ అంటుంది. తాజాగా దేశించాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని అభ్యర్థించిన సంగతి తెలిసిందే. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 8 అమలుపై కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.

సెక్షన్ 8 



 ‘ఆంధ్రా అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ’ సంఘం వేసిన ఈ పిటిషన్ పై విచారణ చేపట్టేందుకు న్యాయస్థానం తిరస్కరించింది.  అంతే కాదు కేసు విచారణ లో భాగంగా సెక్షన్ 8 గురించి కేంద్రం ఆదేశిస్తేనే గవర్నర్ అమలు చేయాలని చట్టంలో లేదు కదా..? దీనిపై కొన్నినియమ నిబంధనలు ఉంటాయని కోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో సెక్షన్ 8 గురించి ఓ కొలిక్కొచ్చిందని భావిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: