తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్. రాజశేఖర్ రెడ్డిపై సంచనల వ్యాఖ్యలు చేశారు. కేంద్రం సూచనల మేరకు వైఎస్సార్  పరిపాలించాడే తప్ప ఆనాడు రాష్ట్ర హితవు కోరలేదని అంతే కాదు అంతరాష్ట్ర వివాదానికి వైఎస్ఆర్ ముఖ్య కారణం అని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు తమ హయాంలో నిధులను దుర్వినయోట్గం చేశారని ఇష్టాను సారంగా నిధులను ఖర్చు పెట్టారని, వారి హయాంలో దాదాపు 4 వేల కోట్లు జెబుల్లో వేసుకున్నారని ధ్వజమెత్తారు.

మొక్కలు నాటుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్


వీరి హయాంలో నకిలీ ప్రాజెక్టులు నిర్మాణాలు ఎన్నో చేశారని అంతే కాదు ప్రాజెక్టులు కడితే కాల్వలు లేవని, కాల్వలు ఉంటే ప్రాజెక్టులు లేవన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం మన హాయాంలో గట్ల ఉండదని ఎక్కడెక్కడ ప్రాజెక్టు అవసరాలు ఉన్నాయో అక్కడే కడతామని నాన్యమైన కట్టడాలతో రైతులను ఆదుకుంటామని అన్నారు.  ప్రాణహిత - చేవెళ్ల విషయంలో వైయస్ కొంపముంచారన్నారు. అంతర్రాష్ట్ర వివాదాన్ని సృష్టించారన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: