X

trending today

trending today

Rtc Strick
latest stories
ఫస్ట్ నైట్ చాలా మంది మగాళ్లు ఫెయిల్ అవుతారు..ఎందుకని..?!!
Sarasam / by Edari Rama Krishna

ఫస్ట్ నైట్ చాలా మంది మగాళ్లు ఫెయిల్ అవుతారు..ఎందుకని..?!!

కొత్తగా వివాహం అయిన నవ దంపతుల్లో అనేక అపోహలు ఉంటాయి. ముఖ్యంగా అమ్మాయిలకు కన్నె పొర విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయిని దానివల్ల అనేకమైన నొప్పి ఉంటుందని అక్కడా ఇక్కడా వింటారు. దీంతో ఫస్ట్ నైట్ భర్తలకు సరైన ఎంకరేజ్ మెంట్ ఇవ్వక పోవడంతో సాధారణంగా యువకులు ఫస్ట్ నైట్ ఆ విషయంలో అనేక మంది యువకులు విఫలమవుతుంటారు.రాత్రి వచ్చే సరికి పూజారి కలిసి శోభనం ముహుర్తం ఖరారు చేయడం, శోభనం గదిని అలంకరించే సరికి ఏ అర్థరాత్రో అవుతుంది.