శృంగార అనే ఆటలో మీరు ధీటుగా యుద్దం చేయాలనుకుంటున్నారా...! ముచ్చెమటలు పట్టే పడక యుద్ధంలో పై చేయి సాధించాలనుకుంటున్నారా..! అయితే మెంతులు తినండి. ఆ... పవర్ పెంచే మెంతులు సెక్సు జీవితాన్ని బలోపేతం చేస్తాయంట. ఈ విషయాన్ని అమెరికా లో నిర్వహించిన ప్రముఖ సెక్సు నిపుణులు తేల్చారు.


ఈ విషయాన్ని వారు నిరూపించేందుకు 30 నుండి 55 సంవత్సరాల మధ్య వయసున్న ఆరోగ్యవంతులైన 60 మందిని తీసుకుని వారికి రోజు రెండు సార్లు చొప్పున ఆరు వారాల పాటు ఇచ్చారు.


మూడో వారం నుంచి ఆరో వారం వరకు వారి లైంగిక పటుత్వం స్థాయిని ఓ ప్రత్యేక వ్యవస్థ ద్వారా పరిశీలించారట. వారు సెక్స్ లో పాల్గోనే పటుత్వ శాతం అంతకముందు 16.1 ఉండగా, మెంతులు వాడిని తరువాత 20.6కు చేరుకుందట. అంటే సుమారు వారు సామర్థ్యం 28 శాతం పెరిగిందని సెక్సు నిపుణులు పేర్కొన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: