వయస్సుకు అతీతంగా శృంగారం కోసం అర్రులు చాచడం పరిపాటి. పురుషులతో పోలిస్తే సెక్స్ గురించి మాట్లాడడానికి మహిళలు సిగ్గుపడుతారు.ప్రతి మహిళ, పురుషుడు కూడా రఫ్, వైల్డ్ సెక్స్ కావాలని కోరుకుంటారు. మీలోకి జంతువును ఆహ్వానించి మీ మహిళతో వేడివేడిగా రతిక్రీడను అదరగొట్టండి. మీ మహిళతో గొడవ పడితే దాన్ని మరింతగా వేడెక్కించండి. నిజానికి, దంపతుల మధ్య వాగ్వివాదం రతిక్రీడలోని అసంతృప్తి నుంచి పుట్టుకొస్తాయి. అటువంటి స్థితిలో సెక్స్ సాధారణం కన్నా ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. 


అసాధారమైన స్థితిలో ఒక్కోసారి కామవాంఛ పెచ్చరిల్లుతుంది. క్విక్ సెక్స్‌కు అటువంటి సమయాన్ని అనువుగా చేసుకోండి. చుట్టూ జనాలున్నా పడకగదిలోనో, కారు వెనక సీట్లోనో చాటు చేసుకుని వేగంగా కానిచ్చేయండి. దాని కన్నా క్రేజీగా, ఆనందంగా మరోటి ఉండదు. మహిళలు తలుచుకుంటే తమ మగాళ్లకు ఎంత ఆనందాన్నైనా పంచివ్వగలరు. పడకగదిలో శృంగార దేవతగా అతన్ని మురిపించి మైమరిపించగలరు. పడకగదిలో మహిళ చొరవ చూపి ముందుకు దూకితే మగాడి ఆనందం కట్టలు తెంచుకుంటుంది.
భార్యా భర్తలు సంబంధించిన రతిక్రీడ మనసుకు, శరీరానికి సుఖాన్ని, ఆనందాన్ని ఇవ్వాలి. దానికి మించిన ఆనందం లేదనే విధంగా తేలిపోవడమే కామానికి మీరిచ్చే గౌరవం.   జీవితంలో ఒత్తిడికి గురువుతున్నారంటే.. మీ మహిళా భాగస్వామిని వెంటబెట్టుకుని సమీపంలోని బీచ్‌కు వెళ్లి వివిధ భంగిమల్లో సెక్స్‌ను రక్తి కట్టించండి. మంచి రిసార్ట్‌ను బుక్ చేసుకుని, అందులో మీ మహిళతో సెక్స్‌ను విచ్చలవిడిగా ఎంజాయ్ చేయండి. ఈ అనుభవం మీ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: