ప్రస్తుత కాలంలో చాలా మంది మగవాళ్లకు రక రకాల ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. ఆఫీస్ లో అలసిపోయి ఇంటికి వస్తే ఇంట్లో ఏవైనా చికాకు చోటు చేసుకుంటే వెంటనే డిప్రెషన్ కి లోనైపోతుంటారు.  కొందరు పురుషులలో డిఫ్రెషన్ వుంటుంది. డిప్రషన్ వల్ల సెక్స్ లో ఆసక్తి వుండదు. సెక్స్ లో ఆసక్తి లేకపోవడంతో సెక్సులో పాల్గొనడం ఉండదు. అటువంటప్పుడు ఆన్నీ బాగున్నా గర్భం రాదు. సంతానం కలగనప్పుడు సెక్స్ ప్రాబ్లమ్స్ ని కూడా దృష్టిలో వుంచుకోవాలి  దంపతులు కూడా డాక్టర్ తో తమ సెక్స్ సంబంధిత విషయాలని దాపరికం లేకుండా చెప్పాలి. సెక్స్ ప్రాబ్లమ్స్ ని చాలావరకు సరిదిద్దడానికి వీలు అవుతుంది. సెక్స్ కౌన్సిలింగ్ ద్వారా చాలా సమస్యలని పరిష్కరించవచ్చు.


ఆ పైన సక్రమంగా సెక్స్ లో పాల్గొనేటట్లు చేయవచ్చు. ప్రిమెచ్యూర్ ఇజాక్యులేషన్ (శీఘ్రస్ఖలనం) సమస్యల వల్ల వీర్యం బయటే పడిపోతున్నవారికి ఆ సమస్యని సరిదిద్దవచ్చు. సమస్య పరిష్కారమయ్యే వీర్యాన్ని వేరుగా కలెక్టుచేసి అండం విడుదలయ్యే దినాల్లో యోనిలోకి ఎక్కిస్తే గర్భం వస్తుంది. దీనినే ఆర్ఠిఫిసియల్ ఇన్ సెమినేషన్ అంటారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: