కొంత మంది స్త్రీలలో సెక్స్ విషయంలో కొంత భయం ఉంటుంది. ఆ భయం పెళైన కొత్తలో మరి ఎక్కువగా ఉంటుంది. సెక్స్ లో సుఖం పోందాలని పురుషుడు ఎదురుచూస్తుంటాడు. కొత్తగా పెళ్లయిన తర్వాత భార్య మనసులో ఏమున్నదో పట్టించుకునే ఆలోచన కూడా చేయడు. తొలిరాత్రే ఆ అనుభవం పొందాలని ప్రయత్నం చేస్తాడు. అమ్మాయికి భయం, అసౌకర్యం ఉన్నా భర్త చెప్పినట్లు చేయమని పెద్దలు చెప్పి గదిలోకి పంపుతారు. కనుక ఆ రాత్రికి వాటిని ఎంత బాదనైనా భరిస్తుంది. మానసికంగా దగ్గరైతే కానీ శారీరకంగా దగ్గరవడానికి ఇష్టపడదు స్త్రీ.అసాధారమైన స్థితిలో ఒక్కోసారి కామవాంఛ పెచ్చరిల్లుతుంది.


క్విక్ సెక్స్‌కు అటువంటి సమయాన్ని అనువుగా చేసుకోండి. చుట్టూ జనాలున్నా పడకగదిలోనో, కారు వెనక సీట్లోనో చాటు చేసుకుని వేగంగా కానిచ్చేయండి. దాని కన్నా క్రేజీగా, ఆనందంగా మరోటి ఉండదు.  మీ మహిళతో మాట్లాడండి. కనీసం ఒక్కసారికైనా అంగీకరించవచ్చు. ఆమెకు పని అప్పగించండి. మిమ్మల్ని కట్టేసి మిమ్మల్ని అక్రమించేసి రెచ్చిపోయేలా చేయండి. ఈ ఆశ్చర్యకరమైన సెక్స్ మీకు ఎనలేని సంతోషాన్ని ఇస్తుంది.  మహిళలు తలుచుకుంటే తమ మగాళ్లకు ఎంత ఆనందాన్నైనా పంచివ్వగలరు. పడకగదిలో శృంగార దేవతగా అతన్ని మురిపించి మైమరిపించగలరు. పడకగదిలో మహిళ చొరవ చూపి ముందుకు దూకితే మగాడి ఆనందం కట్టలు తెంచుకుంటుంది.


ప్రతి మహిళ, పురుషుడు కూడా రఫ్, వైల్డ్ సెక్స్ కావాలని కోరుకుంటారు. మీలోకి జంతువును ఆహ్వానించి మీ మహిళతో వేడివేడిగా రతిక్రీడను అదరగొట్టండి. మీ మహిళతో గొడవ పడితే దాన్ని మరింతగా వేడెక్కించండి. నిజానికి, దంపతుల మధ్య వాగ్వివాదం రతిక్రీడలోని అసంతృప్తి నుంచి పుట్టుకొస్తాయి. అటువంటి స్థితిలో సెక్స్ సాధారణం కన్నా ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది.పెద్దలు కుదిర్చే పెళ్లిలో ఒకరికొకరిని తెలుసుకునేందుకు అంతగా అవకాశం ఉండదు. కాబట్టి శోభనానికి ముందే భార్యభర్తలు ఒకరికొకరు కలుసుకుని, మనసు పంచుకునే అవకాశం ఇ్వ్వడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: