-------------------------------------
🌞 గ్రహణము వివరాలు 🌞
-------------------------------------
 ☀రాబోయే గ్రహణం : సూర్య       గ్రహణము 🌔
🗓తేది     : 09 - 03 - 2016
📝 వారము : బుధవారము
🔯 తిథి      : మాఘ బహుళ                                    అమావాస్య 
⏰ సమయము ⏰
గ్రహణ స్పర్శ కాలం ( ప్రారంభము )
-------------------------------------
ఉదయం 06 గంటల 28 నిమిషాల 34 సెకన్లు
గ్రహణ మోక్ష కాలం ( ముగింపు )
-------------------------------------
ఉదయం 06 గంటల 47 నిమిషాల 53 సెకన్లు
మొత్తము గ్రహణ వ్యవధి : 19 నిమిషాల 18 సెకన్లు 
గ్రహణ పుణ్యకాలము :-
సూర్యోదయము నుండి గ్రహణ మోక్షము వరకు పుణ్యకాలము .
వేధ ప్రారంభము :- ఇది ఖగ్రాస సూర్య గ్రహణము ( గ్రస్తోదిత ) కావున 8 వ తేది , మంగళవారము సూర్యాస్త సమయము నుండి గ్రహణ మోక్షము వరకు గ్రహణ వేధ నియమాలను పాటించాలి.
-------------------------------------
రాశుల వారిగా గ్రహణ ఫలితములు
------------------------------------- మేష , వృషభ , కన్యా , ధనుస్సు ఈ రాశుల వారికి శుభ ఫలితము.
మిథున , సింహ , తులా , మకర ఈ రాశుల వారికి మిశ్రమ ఫలము.
కర్కాటక , వృశ్చిక , కుంభ , మీన ఈ రాశుల వారికి ఈ గ్రహణము అనిష్ట ఫలమును ఇచ్చును.
అనిష్ట ఫలము గల రాశుల వారు మరియు గర్భవతులు ఎట్టి పరిస్థితులలోనూ ఈ గ్రహణమును చూడరాదు.
గ్రహణ కరి దినము :-
-------------------------------------
గ్రహణము మరుసటి రోజు అనగా తేది : 10-03-2016 , గురువారము - గ్రహణ కరి దినము.
-------------------------------------
జ్యోతిష్య సలహాలు : 
-------------------------------------
🕉 1) గర్భవతులు ప్రత్యేకించి గ్రహణ అనిష్ట ఫలము  గల గర్భవతులు గ్రహణ సమయంలో మీ గోత్ర నామాల పేరిట నిష్ఠావంతులైన  బ్రాహ్మణులచే 
" గర్భ రక్షణ స్తోత్రము " పారాయణము చేయించాలి.
🕉 2) పిల్లలు , వయో వృధ్ధులు ఉన్న వారు వారి పేరిట 
" మృత్యుంజయ స్తోత్ర పారాయణము " చేయించాలి.
🕉 3) అందరూ ఆదిత్య హృదయం స్తోత్ర పారాయణం చేసుకోవడం మంచిది.
🕉 4 ) సూర్య గ్రహణ సమయంలో నర్మదా నదీ స్నానము అత్యంత పుణ్యదాయకం కావున నర్మదా నదీ స్నానము చేయాలి.వీలు కాని వారు స్నాన సమయంలో నర్మదా నదీ స్మరణం చేస్తూ స్నానమాచరించాలి.
🔔🔔🔔🔔🔔🔔🔔
-------------------------------------
ॐॐॐॐॐॐॐॐॐॐॐ
ॐॐॐॐॐॐॐॐॐॐॐ
" గో బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు "
🌺🌺🌺🌺🌺🌺🌺
" హిందూ ధర్మ కీ జయహో "


మరింత సమాచారం తెలుసుకోండి: