సాధారణంగా సంవత్సరంలో కొన్ని నెలలకు విశేష ప్రాధాన్య ఉంటుంది. ఆ నెలలో వచ్చే శుభకార్యాలు ఏ నెలలోనూ రావు. ఇక భారతదేశంలో కొన్ని ముఖ్యమైన రోజులు కూడా ఒక నెలలో కలిసి రావడం విశేషం. ఈ సంవత్సరం ఇలాంటి విశేషాలతో వస్తున్న నెల ‘అక్టోబర్’. అవును ఈ నెలలో ఎన్నో అద్భుతమైన విశేషాలు మంచి రోజులు ఉన్నాయి. చరిత్రలో అరుదైన అక్టోబర్ నెల 2016 సంవత్సరం


ఈ నెల 863 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది!  ఈనెలలో 5 ఆదివారాలు!  
Image result for sunday
తేదీలు  : 2, 9, 16, 23, 30 


5 సోమవారాలు 3, 10, 17, 24, 31   

5 శనివారాలు 1, 8, 15, 22, 29

ఇలా రావడం చాలా విశేషం!

అంతే కాదు ఈ నెలలో భారత దేశంలో ఎంతో ప్రాధాన్యంగా నిర్వహించే పండుగలు రావడం విశేషం..

Image result for dasara

11 వతేదీన దసరా! 🌾

12 న పీర్లపండగ!
Image result for perrla festival
30 వ తేదీ దీపావళి!💥💥💥
Image result for diwali
16ఆదివారం పౌర్ణమి!🌕

 30ఆదివారం అమావాస్య!🌑 

ఇలా రావడం ఈ అక్టోబర్ నెల విశేషం!
చరిత్రలో అరుదైన అక్టోబర్ నెల 2016 సంవత్సరం
చరిత్రలో అరుదైన అక్టోబర్ నెల 2016 సంవత్సరం

మరింత సమాచారం తెలుసుకోండి: