జీవితంలో ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో శకునం ను పాటిస్తారు. ఎవరు ఔనన్నా.. కాదన్నా.. ఇది సత్యం. చదువు, ఉద్యోగం, వ్యాపారం, ఇల్లు కొనడం లేదా అమ్మడం వంటి కార్యక్రమాలపై బయటకు వెళ్లేవారు.. తమ పని దిగ్విజయం కావాలని కోరుకుంటారు. కానీ ప్రతీది విజయవంతం కాకపోవచ్చు. అందుకు కొన్ని కారణాలుంటాయని శాస్త్రాలు చెబుతుంటాయి. వాటి నివారణకు కొన్ని సూచనలు చేస్తోంది..