మార్గశిరమాసం అనగా మృగశిరా నక్షత్రం తో కూడిన పూర్ణిమ కలది, కనక మార్గ శిరమాసం ప్రవేశిస్తోంది. దీనినే మార్గశీర్షమాసం అని కూడా అంటారు.చలి ప్రారంభంఅయ్యేకాలం. హరికి ఇష్టమైన మాసం. హరిపదం చేరడానికి మొదటగా చెప్పే మాసమనికూడా అంటారు. అనగా ఉపాసనకాలంలో ఉత్తమమైనదిగా