మీకేంటి? భాగా సంపాదించారుగా, మీ పిల్లలు ప్రయోజకులయ్యారుగా, మీ ఆయన చాలా అందంగా ఉంటాడు కదా, ఇలా ఎన్నో మాటలను పొగుడుతూ వినవల్సివస్తుంది.

కానీ ఆ మాటల వెనుక ఒకలాంటి కసీ, కోపం, అవన్నీ తమకి లేవే అన్న ఏడ్పు. అది మానవ సహజం. అలాంటి మాటలు అన్ని కాకపోయినా కొన్నైనా ఫలితాన్ని చూపిస్తాయి. 

నరుని చూపుకి నల్లరాయి పగులుతుంది. అలాంటి దోషాలు పోవటానికి గృహంలో హనుమాన్ చలీసా చదివించి, భోజనాలు పెడితే, ఆ హనుమాన్ చాలీసా చదివించి, భోజనాలు పెడితే, ఆ హనుమంతుడే మీకూ, మీ గృహానికి, మీ కుటుంబానికి రక్షణ కల్పిస్తాడు. నరుల మాటల ద్వారా కలిగిన దోషాలను పారద్రోలుతాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: