బ్రహ్మదేవుడు బ్రహ్మపురాణం బోధించాడు. అలాగే పద్మపురాణమునూ బ్రహ అందించాడు. అలాగే విష్ణు పురాణాన్ని పరాశురుడూ, శివపురాణాన్ని వామదేవుడూ, భాగవతాన్ని శకుడూ, నారద పురాణాన్ని నారద మహార్షీ, మార్కండేయ పురాణాన్ని మార్కేండేయుడూ.
అగ్ని పురాణాన్నీ భృగుమహార్షీ, బ్రహ్మవైవర్త పురాణాన్ని వశిష్ఠడూ,  లింగపురాణాన్ని నందీశ్వరుడూ, వరాహ పురాణాన్ని వరహ మూర్తీ, స్కంద పురాణాన్ని కుమారస్వామి, వామన పురాణాన్ని బ్రహ్మదేవుడూ, మత్స్యపురాణాన్ని శ్రీమహావిష్ణువు, కూర్మ పురాణాన్ని కూర్మమూర్తీ, గరుడ పురాణాన్ని విష్ణువూ, బ్రహ్మండ పురాణాన్నీ, భవిష్య పురాణాన్నీ బ్రహ్మాదేవుడి ద్వారా బోధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: