పూర్వం రుషులు, మునులు తపస్సులోకి దిగితే రెండు వేళ్లను కలిపి ఉంచే ముద్రల్లోనే నిమగ్నమై తపస్సులు చేసుకునేవారు. అంటే కొన్ని వేల ఏళ్ల క్రితమే ముద్రల ఆరోగ్య రహస్యాన్ని మన పెద్దలు కనిపెట్టారన్నమాట. అందుకనే మీరు తరచూ యోగముద్రలు వేస్తే నిత్య ఆరోగ్యంతో హాయిగా జీవించొచ్చు అంటున్నారు. ప్రపంచంతో సంబంధం లేని మహాపురుషులు. వాళ్ల లోకమేదో వాళ్లది..తలొంచుకుని దీక్షగా పనిచేసుకుపోవడమే వాళ్ల నైజం. మితంగా మాట్లాడడం, అమితంగా శ్రమించడం వాళ్ల నుండే నేర్చుకోవాలి.  


ఇక పులి చర్మాన్ని దాటి భూమికి ఆకర్షించే గుణం లేదు. తత్కారణంగా తపస్సు ద్వారా సాధించినది సాధకునిలోనే ఉండిపోతుంది. వెదురు కర్ర సంబంధిత ఆసనము మీద పూజ చేస్తే దరిద్రము. రాతి మీద చేస్తే అనే వ్యాధులొస్తాయి. కటికినేల మీద దు:ఖానికి కలిగించే సంఘటనలుజరుగుతాయి. గడ్డి పరకల మీద చేస్తే ఆయుష్షు క్షీణిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: