ఓం నమో శ్రీనివాసాయ
ఓం నమో నారాయణాయ
ఓం నమో వేంకటేశాయ నమః
 కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు మీ పై వుండాలని,శ్రీనివాసుని కరుణాకటాక్షంతో
 ఈ రోజు మీకు అంతా మంచి జరగాలని ఆశిస్తు
శుభ శనివారం
 సంతోషకరమైన శుభ శుభోధయ ఉషస్సులు 🙏
శ్లో ||
శ్రీరామ రామ రఘునందన రామ రామ
శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ
శ్రీరామ రామ రణకర్కశ రామ రామ
శ్రీరామ రామ శరణం భవ రామ రామ
శ్లో ||
శ్రీరామ చంద్ర చరణౌ మనసా స్మరామి
శ్రీరామ చంద్ర చరణౌ వచసా గృహ్ణామి
శ్రీరామ చంద్ర చరణౌ శిరసా నమామి
శ్రీరామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే🙏
👏శనైశ్చర ప్రార్థన👏
శ్లో || కోణోऽన్తకో రౌద్రయమోऽథ బభ్రుః కృష్ణః శనిః పింగలమన్దసౌరిః|
నిత్యం స్మృతో యో హరతే చ పీడాం తస్మై నమః శ్రీరవినన్దనాయ|| ౧||


మరింత సమాచారం తెలుసుకోండి: