తిరుమల సమాచారం
  ఉ!! 5 గంటల సమయానికి,
* సర్వదర్శనం కోసం 22  కంపార్టమెంట్స్
   లలో భక్తులు వేచి వున్నారు.
   ‌
* సర్వదర్శనానికి 12 గంటల
   సమయం పడుతుంది.
* కాలినడకన తిరుమలకి
   చేరుకున్న భక్తులను ఉ: 8
   గంటల తరువాత
   వారికిచ్చిన సమయానికి
   దర్శనానికి అనుమతిస్తారు.
* నిన్న ఆగష్టు 15 న
   88,699 మంది భక్తులకి
   స్వామివారి ధర్శనభాగ్యం
   కలిగినది.
‌ ‌
* నిన్న 33,925 మంది
   భక్తులు స్వామివారికి
   తలనీలాలు సమర్పించి
   మొక్కు చెల్లించుకున్నారు.
* నిన్న స్వామివారికి హుండీలో
   భక్తులు సమర్పించిన నగదు
   ₹:2.63కోట్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: