ఈ రోజు రద్దీ: పెరిగింది సర్వదర్శనం కోసం 31
కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.
కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయి వెలుపల క్యూ ఏర్పాటయ్యింది.
సర్వదర్శనానికి 9-10 గంటల సమయం పడుతుంది.
కాలినడక భక్తులకు దివ్య దర్శనం స్లాట్ల రద్దు
నిన్న సెప్టెంబర్ 26 న 82,182 మంది భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం లభించినది.
‌నిన్న 42,283 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
నిన్న స్వామివారికి భక్తులు హుండీ ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹: 2.34 కోట్లు
ముఖ్య గమనిక :
కాలి నడక భక్తులకు ఈ నెల 
27 మరియు 30 తేదీలలో 
దివ్యదర్శనం టోకన్ల జారీని రద్దు చేయనున్నారు.
మంగళవారం సా. 6 గం. సమయానికి:
గదుల లభ్యత:
ఉచిత గదులు ఖాళీలు  : లేవు
₹ 50 గదులు ఖాళీలు          :     లేవు
₹ 100 గదులు ఖాళీలు        :     లేవు
₹ 500 గదులు ఖాళీలు        :     లేవు
సేవలు లభ్యత:
సహస్రదీపాలంకరణ ఖాళీలు :   లేవు
వసంతోత్సవం ఖాళీలు        :   లేవు 
ఆర్జిత బ్రహ్మోత్సవం ఖాళీలు  :   లేవు
ప్రత్యేక సేవ: 
శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక  సేవలన్నింటినీ రద్దుపరిచారు.  బ్రహ్మోత్సవాలు 5⃣వ రోజు 
 27.09.2017 బుధవారం         
 విశేష కార్యక్రమాలు 
ఉ. 9.00-11.00   *మోహినీ అవతారం
     సా. 4.00-5.30   ఊంజల్ సేవ
రా. 7.30-1.00   గరుడ వాహనం
ఉ. 6.00 - సా. 3.00   సర్వదర్శనం
సా. 4.300 - రా. 1.00   సర్వదర్శనం



మరింత సమాచారం తెలుసుకోండి: