బ్రహ్మోత్సవాలు 5 వ రోజు 27.09.2017 బుధవారం
        
విశేష కార్యక్రమాలు 
ఉ. 9.00-11.00   *మోహినీ అవతారం
     సా. 4.00-5.30   ఊంజల్ సేవ
రా. 7.30-1.00   గరుడ వాహనం
ఉ. 6.00 - సా. 3.00   సర్వదర్శనం
సా. 4.300 - రా. 1.00   సర్వదర్శనం   \|/ ఆలయ కార్యక్రమాలు\| 
ఉదయాత్పూర్వం 
3.00 - 3.30
సుప్రభాతం
ఉ. 3.30 - 6.00
శుద్ధి, తోమాల సేవ (ఏకాంతం)
కొలువు, పంచాంగ శ్రవణం 
(బంగారు వాకిలి లోపల),
ఉత్సవ మూర్తులకు ఏకాంత
తిరుమంజనం
(రంగనాయకుల మండపం)
మొదటి సహస్రనామార్చన,
(ఏకాంతం)
మొదటి ఘంటారావం,
బలి, శాత్తుమూర
ఉ. 6.00 - సా. 3.00
సర్వదర్శనం
ఉ. 6.00 - 9.00
ఉభయ దేవీరీలతో కూడిన
మలయప్పస్వామి వారికి 
విశేష సమర్పణ (మోహినీ అవతార మూర్తికి సమర్పణ) 
మరియు శ్రీ కృష్ణుల వారికి
(రంగనాయకుల మండపం)
 ఉ. 9.00 - 11.00
రంగనాయకుల మండపం 
నుండి శ్రీకృష్ణులవారి సమేతంగా
నాలుగు మాడ వీధులలో
మోహినీ అవతారంలోని 
శ్రీ మలయప్ప స్వామి వారి
ఊరేగింపు 
 ఉ. 11.00 - 12.00
ఆలయానికి తిరుగు ప్రయాణం 
ఆస్థానం
(రంగనాయకులమండపం)
విశిష్ట ఆభరణాల అలంకరణ
 సా. 3.00 - 4.00
విశేష సమర్పణ
(రంగనాయకుల మండపం)
 సా. 3.00 - 4.30
శుద్ధి, రెండవ అర్చన (ఏకాంతం), రెండో ఘంటారావం,
రాత్రి కైంకర్యాలు, 
రాత్రి ఘంటారావం 
 సా. 4.30 - రా. 1.00
సర్వ దర్శనం 
 సా. 4.30 - 5.30
వైభవోత్సవ మండపం వద్దకు
శ్రీ మలయప్ప స్వామి ఊరేగింపు
ఊంజల్ సేవ
 రా. 5.30 - 6.00
వైభవోత్సవ మండపం నుండి 
వాహన మండపం వద్దకు 
శ్రీ స్వామి వారి ఊరేగింపు 
 సా. 6.00 - 7.00
వాహన మండపం వద్దకు 
శ్రీ లక్ష్మీ హారం, మకరకాంతి,
సహస్రనామావళి హారం
మరియు మేల్ చాట్ వస్త్రం 
తరువాత గరుడ వాహనం
పైన సమర్పణ
 రా. 7.30 - 1.00
గరుడ వాహనం 
 రా. 1.00 - 1.30
ఆలయానికి స్వామివారి తిరిగి రాక,
తిరువాభరణాల అలంకరణ
(రంగనాయకుల మండపం)
శుద్ధి, తిరువీసం ఘంటారావం, 
ఏకాంత సేవ ఏర్పాట్లురా. 1.00
ఏకాంత సేవ


మరింత సమాచారం తెలుసుకోండి: