Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Fri, Dec 15, 2017 | Last Updated 5:42 pm IST

Menu &Sections

Search

మరో గుర్మీత్ బాబా .. టీనేజర్ ని బందించి రోజూ రేప్ చేస్తున్నాడు !

మరో గుర్మీత్ బాబా .. టీనేజర్ ని బందించి రోజూ రేప్ చేస్తున్నాడు !
మరో గుర్మీత్ బాబా .. టీనేజర్ ని బందించి రోజూ రేప్ చేస్తున్నాడు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

శృంగారమే పరమావధి గా దేవుడి పేరు చెప్పుకుని తానొక దైవాంస సంభూతుడిని అంటూ రచ్చ చేసి ఇప్పుడు జైలు లో చిప్పకూడు తింటున్నాడు గుర్మీత్ సింగ్. ఇప్పుడు ఇతని లాగానే బాబా శివరాం దాస్ ఉదంతం బయట పడింది.

fake-baba-ashram

ఒక టీనేజీ బాలిక ఇచ్చిన ఫిర్యాదు తో ఉత్తర పదేశ్ పోలీసులు మొత్తం నిఘా వేసి అత్తన్ని అరస్ట్ చేసారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం శివరాం దాస్ ఆమెని దాదాపు ఎనిమిది నెలల పాటు బందించి పెట్టుకుని అత్యాచారం చేసాడు.

fake-baba-ashram

తన అనుచరులతో కూడా ఆమెని సామూహికంగా అత్యాచారం చేయించేవాడు. యాభైవేల కి బాబా కి తన కుటుంబం తనని అమ్మేసింది అని అప్పటి నుంచీ తనని లక్నో లోని ఆశ్రమం లో బందించారు అని ఆమె చెప్పుకొచ్చారు.

fake-baba-ashram

ఆపై ఆగ్రాకు తీసుకెళ్లి, అక్కడా ఆమెపై అకృత్యాలకు పాల్పడ్డాడు. తన నగ్న దృశ్యాలను వీడియో తీసి బయటకు చెబితే వాటిని బట్టబయలు చేసి పరువు తీస్తానని బెదిరింపులకు గురి చేశాడు. ఆశ్రమంలోని చిన్న పిల్లలను రాజకీయ నాయకులు, అధికారుల వద్దకు పంపుతుండేవాడు. స్వయంగా ఓ బాలికల పాఠశాలను నడుపుతూ, బాబా సెక్స్ రాకెట్ ను నిర్వహించాడు. ఈ దొంగ బాబా మీద సీతాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి ఆరోపణలపై విచారణ ప్రారంభించారు.

fake-baba-ashram
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చంద్రబాబు చిత్తశుద్ధి చూసి ఆశ్చర్యపోయిన గడ్కరి
పార్లమెంటు సాక్షిగా ఫిరాయింపు ఎమ్మెల్యే ల మీద జగన్ మోహన్ రెడ్డి రివెంజ్ !!
ఎన్నికలు దగ్గర పడే కొద్దీ తెరాస లో గ్రూపు రాజకీయాలు
ఒక్క ఈ విషయం లోనే చంద్రబాబు కీ పవన్ కీ తేడా వచ్చింది!
జగన్ మీద 'ఇగ్నోర్' ప్రయోగం మొదలు పెట్టిన చంద్రబాబు ..
తెరాస మీద యుద్ధం లో రేవంత్ రెడ్డి మొదటి అడుగు ఇదే .. వదిలేలా లేడు!
జనసేన ని మొదట్లోనే తుంచేయడం కోసమే టీడీపీ మీడియా తెలివైన పనులు !
తలా తోకా లేని గడ్కరీ మాటలు!
బ్రహ్మానందం కి ఇంతకంటే పెద్ద  అవమానం ఉండదు!
తెలుగు హీరో ప్రేమలో ఉన్న రకుల్ ప్రీత్? ఆమె మాటల్లోనే బయటపడింది!
జగన్ కి ఎపట్టికైనా ఎర్త్ పెట్టేది జనసేనే !!
జనసేన లోకి రామ్ చరణ్ కి అనుమతి ఉంటుందా?
థాంక్యూ జగన్ ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ మీద రెస్పాండ్ అయ్యావ్ అంటున్నారు ..
About the author

Kranthi is an independent writer and campaigner.