అక్టోబరు 1 వ తేది    శ్రీవారి బ్రహ్మూెత్సవ సమాప్తి.
 అక్టోబరు 2 వ తేది    శ్రీవారి బాగ్‌ సవారి ఉత్సవం, గాంధీ జయంతి.
 అక్టోబరు 14 వ తేది    తిరుమలనంబి ఉత్సవారంభము.
 అక్టోబరు 16 వ తేది    శ్రీ మణవాళమహాముని ఉత్సవారంభము.
 అక్టోబరు 18 వ తేది    నరకచతుర్థశీ.
 అక్టోబరు 19 వ తేది    దీపావళి ఆస్థానము.
 అక్టోబరు 23 వ తేది    తిరుమలనంబి శాత్తుమొర, నాగుల చవితి.
 అక్టోబరు 25 వ తేది    మణవాళమహాముని శాత్తుమొర.
 అక్టోబరు 26 వ తేది    శ్రీ సేనై మొదలియార్‌ వర్ష తిరునక్షత్రం.
 అక్టోబరు 28 వ తేది    శ్రీ వేందాంతదేశికుల శాత్తుమొర,         
 శ్రీవారి పుష్పయాగ మహోత్సవం,   శ్రీ పొయ్‌గైయ్‌ ఆళ్వార్‌ వర్ష తిరునక్షత్రం.
 అక్టోబరు 29 వ తేది    శ్రీ భూదత్తాళ్వార్‌ వర్ష తిరునక్షత్రం.
 అక్టోబరు 30 వ తేది    శ్రీ పేయాళ్వార్‌ వర్ష తిరునక్షత్రం.


మరింత సమాచారం తెలుసుకోండి: