ఓం...నమో... వేంకటేశాయ తిరుమల దర్శనం ఈ రోజు రద్దీ: సాధారణం ఈరోజు తేదీ  12.10.2017  గురువారం ఉదయం 5 గంటల సమయానికి,సర్వదర్శనం కోసం 31 కంపార్టమెంట్లలో భక్తులు
నిరీక్షిస్తున్నారు.


సర్వదర్శనానికి 8-10 గంటల సమయం పడుతుంది.కాలినడక భక్తులకు స్లాట్ లో పేర్కొన్న సమయానికి నేరుగా దివ్య దర్శనం లభిస్తుంది.కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి స్లాట్స్ కేటాయిస్తారు కాలి నడకన తిరుమలకు చేరుకున్న భక్తులను ఉ. 8 గం. 


తరువాత నిరీక్షణ లేకుండా నేరుగా దర్శనానికి అనుమతిస్తారు స్లాట్స్ లభించిన నడక దారి భక్తులకు 3 గంటలలో స్వామి వారి దర్శనం పూర్తవుతుంది  నిన్న అక్టోబర్ 11 న 70,118 మంది భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం లభించినది.
‌ ‌
నిన్న 41,681 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.నిన్న స్వామివారికి భక్తులు హుండీ ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹: 3.45 కోట్లు. నిన్న శ్రీవారి
ట్రస్టులకు అందిన విరాళాలు అన్నప్రసాదం ట్రస్టు: ₹ 12.11 లక్షలు ప్రాణదాన ట్రస్టు: ₹ 0.00 లక్షలు గోసంరక్షణ ట్రస్టు: ₹ 0.00 లక్షలు ఆరోగ్యవరప్రసాదిని: ₹ 10.00 లక్షలు యస్వీ విద్యాదాన ట్రస్టు: ₹ 3.00 లక్షలు వారసత్వ సంపద పరిరక్షణ: ₹ 0.00 లక్షలు 

బుధవారం సా. 6 గం. సమయానికి:గదుల లభ్యత:
ఉచిత గదులు ఖాళీలు        :     లేవు
₹ 50 గదులు ఖాళీలు          :     లేవు
₹ 100 గదులు ఖాళీలు        :     లేవు
₹ 500 గదులు ఖాళీలు        :     లేవు
సేవలు లభ్యత:
సహస్రదీపాలంకరణ ఖాళీలు :   లేవు
వసంతోత్సవం ఖాళీలు          :   లేవు 
ఆర్జిత బ్రహ్మోత్సవం ఖాళీలు  :   లేవు
గురువారం ప్రత్యేక సేవ:
తిరుప్పావడ


🌄🌅🌄🌅🌄🌅🌄🌅🌄🌅
ఈ రోజు 12.10.2017  గురువారం
ఆలయ నిత్య కార్యక్రమాలు 
ఉదయాత్పూర్వం 2.30 - 3.00
సుప్రభాతం
ఉ.పూ 3.30 - 4.00
తోమాలసేవ (ఏకాంతం)
ఉ. 4.00 - 4.15
కొలువు, పంచాంగశ్రవణం 
బంగారువాకిలి లోపల
(ఏకాంతం)
ఉ. 4.15 - 5.00
మొదటి సహస్రనామార్చన
(ఏకాంతం) 
ఉ. 6.00 - 7.00
సల్లింపు, 
రెండో అర్చన (ఏకాంతం),
తిరుప్పావడ, 
రెండో ఘంటారావం 
ఉ. 8.00 - సా. 7.00
సర్వదర్శనం
మ. 12.00 - సా. 5.00
కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, ఊంజల్ సేవ
సా. 5.30 - 6.30
సహస్రదీపాలంకరణ సేవ
రా. 7.00 - 9.00
పెద్దశుద్ది, రాత్రి కైంకర్యాలు, 
(ఏకాంతం), పూలంగి అలంకారాలు,
రాత్రి ఘంటారావం
రా. 9.00 - 1.00
పూలంగి అలంకారంతో సర్వదర్శనం
రా. 1.00 - 1.30
శుద్ది, ఏకాంతసేవకు సమాయత్తం
1.30  ఏకాంతసేవ


మరింత సమాచారం తెలుసుకోండి: