Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Fri, Dec 15, 2017 | Last Updated 7:29 pm IST

Menu &Sections

Search

తిరుమల సమాచారం : 02.12.2017

తిరుమల సమాచారం : 02.12.2017
తిరుమల సమాచారం : 02.12.2017
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఓం నమో వేంకటేశాయ!! ఈరోజు  శనివారం 02.12.2017  ఉ!! 5 గంటల సమయానికి....
🕉 తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.
🕉 స్వామి దర్శనం కోసం 2 కంపార్ట్మెంట్ లలో  భక్తులు వేచి ఉన్నారు.
🕉 సర్వదర్శనానికి 2 గంటల  సమయం పడుతుంది.
🕉 కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతోంది.
🕉 ప్రత్యేక ప్రవేష దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.
🕉 నిన్న డిసెంబర్ 1 న 67,122 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
‌ ‌tirumala-tirupati-devasthanams-ttd-online-seva-spe
🕉 నిన్న 29,343 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
🕉 నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:2.29కోట్లు.


tirumala-tirupati-devasthanams-ttd-online-seva-spe
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

What you have to remember is that it isn't you who is being personally rejected. It simply means that a particular agent wasn't interested in what you wrote.